: చెత్తకుప్పలో శిశువు మృత దేహం


హైదరాబాదులోని బోరబండలో ఉన్న గ్లాస్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న చెత్తకుప్పలో శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News