: 26 మండలాల్లో పనిచేయని వైర్ లెస్ సెట్లు


తుపాను ప్రభావం అధికంగా ఉండబోతోన్న జిల్లాల్లో విజయనగరం ఒకటి. ఈ జిల్లాలోని 26 మండల కేంద్రాల్లో వైర్ లెస్ సెట్లు పనిచేయకుండా మొరాయిస్తున్నాయి. దీంతో, తుపాను సమాచారం తమకు అందడంలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని 24 గ్రామాల్లో తుపాను బాధితుల కోసం ఏర్పాటుచేసిన ఆవాస కేంద్రాలు శిథిలావస్థలో ఉండడంతో, మత్స్యకారులను సమీపంలోని పాఠశాల భవనాల్లోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News