: రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్ఫ్యూ ఎత్తివేత


విజయనగరంలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్టు ఎస్పీ కార్తికేయ ప్రకటించారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. నగరంలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 300 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. విజయనగరంలో ఐదు ప్రాంతాల్లో విధ్వంసాలు జరిగినట్టు గుర్తించామని ఎస్పీ తెలిపారు.

  • Loading...

More Telugu News