: అమ్మవారికి ప్రభుత్వం తరపున వస్త్రాల సమర్పణ 10-10-2013 Thu 16:30 | విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరపున నేడు పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి పార్థసారథి గురువారం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.