: కానిస్టేబుల్ 'జై తెలంగాణ' నినాదాలు


హైదరాబాదులోని సీఎల్పీ కార్యాలయం వద్ద సంజీవులు అనే కానిస్టేబుల్ 'జై తెలంగాణ' నినాదాలు చేశాడు. దీంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ కానిస్టేబుల్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అక్కడే బైఠాయించారు. దీంతో, పోలీసులు కానిస్టేబుల్ ని విడుదల చేశారు.

  • Loading...

More Telugu News