: రైతుల ఆందోళన.. రెండు కిలోమీటర్ల మేర ఆగిన ట్రాఫిక్
మహబూబ్ నగర్ జిల్లా బాడేపల్లి మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్నకు మద్దతు ధర రావడంలేదని రైతులు కల్వకుర్తి రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. రైతుల రాస్తారోకోతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.