: ఈయూ నేతలతో బొత్స చర్చలు
సీమాంధ్రలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమింపజేసేందుకు కార్మిక సంఘాల నేతలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు మంత్రుల నివాస ప్రాంగణంలో బొత్స.. ఈయూ (ఎంప్లాయీస్ యూనియన్) నేతలతో సమావేశమయ్యారు.