: ప్రిన్సిపాల్ ను హత్యచేసిన విద్యార్ధులు
కేరళలోని ట్యూటికోరన్ లో ఇన్ ఫాంట్ జీసస్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు తమ కళాశాల ప్రిన్సిపాల్ ను హత్య చేశారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారిని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.