: ఈ నెలలోనే ఆరు కొత్త నోకియా ఫోన్లు


భారతీయ మొబైల్ ప్రియులకు మరో ఆరు సరికొత్త నోకియా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. లుమియా 720, 620, 520, ఆశా 310తో పాటు 301, 105 మోడళ్లను నోకియా మార్చి చివరిలోగా విడుదల చేయనుంది. 

లుమియా 720: క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం దీనిలో ఉంటాయి. 
లుమియా 620: ఇందులో కూడా విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. 1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్ దీని సొంతం. 

ఆశా 310: ఇది డ్యుయల్ సిమ్ ఫోన్. వేగంగా స్పందించే కెపాసిటీ టచ్ స్క్రీను ఇందులో ఏర్పాటు చేశారు. వీడియోలను వేగంగా చూసేందుకు వీలు కల్పించే నోకియా ఎక్స్ ప్రెస్ బ్రౌజర్ కూడా ఉంటుంది. ఇక 301, 105 పరిమిత ఫీచర్లతో కూడిన తక్కువ ధర మొబైల్ ఫోన్లు. 

  • Loading...

More Telugu News