: 40 అడుగులు చొచ్చుకు వచ్చిన సముద్రం


బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద సముద్రం 30 నుంచి 40 అడుగుల మేర ముందుకు చొచ్చుకుని వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీంతో, తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News