: మలాలాకు యూరోపియన్ శాంతి బహుమతి


పేద బాలికల చదువుకోసం పాటుపడుతూ విరాళాలు సేకరిస్తున్న పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ 2013 యూరోపియన్ శాంతి బహుమతికి ఎంపికైంది. తాలిబన్ల నుంచి ఇంకా బెదిరింపులు ఎదుర్కొంటూనే బాలికల చదువుకోసం పోరాడుతున్న మలాలాను ఈ ప్రైజ్ కు ఎంపికచేసినట్లు యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు సజ్జద్ ఖాన్ తెలిపారు. గతేడాది పాక్ లో తాలిబన్ల కాల్పులకు గురైన ఆమె ప్రస్తుతం లండన్లో ఆశ్రయం పొందుతోంది.

  • Loading...

More Telugu News