: బాబుకు వైద్య పరీక్షలు


ఢిల్లీలో దీక్ష కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కొందరు హైదరాబాదు వైద్యులు, మరికొందరు ఢిల్లీ వైద్యులు ఈ ఉదయం ఏపీభవన్ లో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. బాబుకు షుగర్ లెవెల్స్ 81 ఎంజీకి పడిపోయాయని, సోడియం స్థాయి 125కి పడిపోయిందని తెలిపారు.

  • Loading...

More Telugu News