: పుట్టినరోజు సందర్భంగా సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న వీవీ వినాయక్


ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో సరస్వతీ దేవి అమ్మవారిని దర్శకుడు వీవీ వినాయక్ దర్శించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వినాయక్ కు అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News