: కొత్త ఐప్యాడ్ లను ఆవిష్కరించనున్న యాపిల్


యాపిల్ తన ఐప్యాడ్ లకు మరిన్ని సొగసులు అద్ది, సరికొత్త ఫీచర్లతో ఈ నెలాఖరులో మార్కెట్లో విడుదల చేయనుంది. ఇవి మరింత పలుచగా, బరువు తక్కువలో అత్యాధునిక ఫీచర్లతో, మరింత శక్తిమంతమైన ప్రాసెసర్లతో ఉంటాయని సమాచారం. ప్రత్యర్థి కంపెనీల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీని తట్టుకునేందుకు వీలుగా వీటిని రూపొందించింది.

  • Loading...

More Telugu News