: దిగ్విజయ్ ను కలిసిన షబ్బీర్ అలీ


ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. ఈ భేటీ అర్ధగంటపైగా సాగింది. తాము రాష్ట్ర వ్యవహారాలపై చర్చించినట్లు షబ్బీర్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర పరిస్థితులపై దిగ్విజయ్ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో బహిరంగ సభల విషయం దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లానని షబ్బీర్ తెలిపారు. చంద్రబాబు చిన్నపిల్లవాడిలా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణకు అనుకూలంగా రెండుసార్లు లేఖ ఇచ్చి ఇప్పుడు మాటమారిస్తే ఎలా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News