వైఎస్సార్సీపీ నేతలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్రపతిని వైఎస్సార్సీపీ నేతలు కలవొచ్చని రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు వచ్చింది.