: ఐదో రోజుకు జగన్ దీక్ష.. క్షీణిస్తున్న ఆరోగ్యం


సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. నాలుగు రోజులుగా ఆహారం లేకపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ శాతం మరింతగా తగ్గిపోయిందని, బాగా నీరసించిపోయినట్లు ఈ ఉదయం జగన్ ను పరీక్షించిన అనంతరం వైద్యులు ప్రకటించారు. మరోవైపు దీక్షా వేదిక లోటస్ పాండ్ వద్ద ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News