: విజయనగరంలో రేపు కర్ఫ్యూ సడలింపు


సీమాంధ్ర ఉద్యమంతో రణరంగంగా మారిన విజయనగరంలో రేపు కర్ఫ్యూ సడలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 9 వరకు కర్ఫ్యూ సడలిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు నిత్యావసర సరుకులు అధిక ధరలకు అమ్మకుండా ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారని కలెక్టర్ చెప్పారు.

  • Loading...

More Telugu News