: సమైక్య నిరసనలతో హోరెత్తిన మచిలీపట్నం


కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సమైక్య ఉద్యమం హోరెత్తుతోంది. నిరసనలు, ఆందోళనలతో సమైక్యవాదులు కదం తొక్కుతున్నారు. టీడీపీ కార్యకర్తలు, స్థానిక విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు తమ నిరసనలు ఉద్ధృతం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం ప్రకటన చేసేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని వారు ప్రతినబూనారు.

  • Loading...

More Telugu News