: 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్
భారత్ తో రెండో టెస్టులో ఆసీస్ కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ ధాటికి ఆసీస్ ఓపెనర్లు వార్నర్ (6), కొవాన్ (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 23/2. హైదరాబాద్ లో నేడు మొదలైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.