: తెలంగాణకు తక్షణమే ప్రత్యేక పీసీసీ ఏర్పాటు చేయాలి: పాల్వాయి
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అధిష్ఠానం... తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక పీసీసీని వెంటనే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు కళ్లు మూసుకుని కూర్చుందో చెప్పాలన్నారు.