: విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్ళే రైళ్లు రద్దు 08-10-2013 Tue 14:46 | విద్యుత్ కొరత కారణంగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నిటినీ రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది.