: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే ఉద్దేశం లేదు: షిండే


ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను గమనిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువస్తుందని భావిస్తున్నట్లు షిండే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, సీమాంధ్ర కేంద్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించబోరని కూడా చెప్పారు.

  • Loading...

More Telugu News