: దళితులకు రిజర్వేషన్ల విధానాన్ని అమలుచేసింది కాంగ్రెస్సే: రాహుల్


దేశంలో దళితులకు రిజర్వేషన్ల విధానాన్ని మొదటిసారి అమలు చేసింది కాంగ్రెస్సేనని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని దళితులకోసం బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఏం చేశారని ఈ సందర్భంగా రాహుల్ ప్రశ్నించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో దళితుల అభివృద్ధిపై జరిగిన సదస్సులో రాహుల్ ప్రసంగించారు. ఒకరి కంటే ఎక్కువమంది దళిత నేతలను దేశం కోరుకుంటోందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News