: ఆధార్ చట్టబద్ధత బిల్లుకు కేంద్రం ఆమోదం
ఆధార్ చట్టబద్ధత బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆధార్ కు చట్టబద్ధత లభిస్తే పౌర గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం లభించనుంది. కాగా, గంటకు పైగా కొనసాగుతున్న కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.