: నా దీక్షతో రాజకీయాలు చేయడంలేదు: చంద్రబాబు


తెలుగు ప్రజలకు న్యాయం చేయాలన్న డిమాండుతోనే ఏపీ భవన్ లో తాను దీక్ష చేస్తున్నానని, రాజకీయాలు చేసేందుకు కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలను పిలిచి మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. విభజన విషయంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ ఒకటేనని ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేస్తోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News