: రాజమండ్రి బ్రిడ్జిపై నిలిచిపోయిన రైలు ఇంజిన్


రాజమండ్రిలోని సుప్రసిద్ధమైన రోడ్డు-రైలు వంతెన పట్టాలపై సాంకేతిక లోపంతో రైలు ఇంజిన్ ఆగిపోయింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో, రైల్వే అధికారులు గోదావరి స్టేషన్ పట్టాలపై నుంచి మిగతా రైళ్లను నడుపుతున్నారు.

  • Loading...

More Telugu News