: వాళ్ళిద్దరి కంటే మోడీ బలమైన అభ్యర్ధేమీ కాదు: చిదంబరం
ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్కే అద్వానీ కంటే మోడీ బలమైన అభ్యర్ధి కాదని కేంద్ర మంత్రి చిదంబరం అన్నారు. 'ముందుగా ఏమీ తేల్చేయకండి. మేము ఎదుర్కోబోయేది వాజపేయిని కాదు నరేంద్ర మోడీని. ఆయనకు చిత్ర విచిత్ర ట్రాక్ రికార్డు ఉంది' అని చిదంబరం చెప్పారు. ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల్లో అవినీతి ఒక సాధారణ అంశమని చెప్పారు.