: గాలి అనుచరుడి అరెస్టు...మార్చి 8వరకు రిమాండ్


ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో జైలులో ఉన్న గాలి జనార్థన్ రెడ్డి అనుచరుడు స్వస్తిక్ నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. బళ్లారి జిల్లా హోస్పేటలో ఉన్న స్వస్తిక్ నాగరాజును  గురువారం అరెస్టు చేసిన పోలీసులు..ఇవాళ సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలుస్తోంది. దీంతో సీబీఐ న్యాయస్థానం నాగరాజుకు  ఈ నెల 8వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News