విశాఖ జిల్లా సీలేరులో తెల్లవారుజామున మూడు గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. దాంతో, స్థానికులు భయంతో పరుగులు తీశారు.