: ఇన్ ఫార్మర్ నెపంతో గిరిజనుడుని కాల్చిచంపిన మావోయిస్టులు


ఓ గిరిజనుడు పోలీస్ ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడనే అనుమానంతో మావోయిస్టులు అతన్ని కాల్చిచంపారు. ఈ దారుణ ఘటన విశాఖపట్నం జిల్లా జేకే వీధి మండలం లక్కవరపు పేటలో జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News