: ఈ రోజు 11 గంటలకు కేంద్ర కేబినేట్ భేటీ
ఈ రోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కేంద్ర కేబినేట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపైనే చర్చించనున్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం తెలంగాణకు అనుకూలంగా కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడంతో... సీమాంధ్ర ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రం గురించి యూపీఏలో చర్చ మొదలైందని సమాచారం.