: జైలు నుంచి సునీల్ రెడ్డి విడుదల
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు సునీల్ రెడ్డి బెయిల్ పై చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇరవై నెలలుగా జైల్లో ఉంటున్న సునీల్ రెడ్డికి రెండు రోజుల కిందట సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.