: విశాఖ విమానాశ్రయంలో నిలిచిన విద్యుత్ సరఫరా


విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ప్రభావం విశాఖ విమానాశ్రయంపై పడింది. దాంతో, విమానాశ్రయంలో విద్యుత్ నిలిచిపోయింది. ప్రస్తుతం జనరేటర్ సాయంతో టెర్మినల్ ను నడుపుతున్నారు.

  • Loading...

More Telugu News