: సీఎంను భర్తరఫ్ చేయాలి : ఎంపీ వివేక్


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడుతున్న సీఎం కిరణ్ ను వెంటనే భర్తరఫ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఆయన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News