: విజయనగరంలో రంగంలోకి దిగిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్


విజయనగరంలో ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు రంగంలోకి దిగాయి. ఈ దళాలు విజయనగరంలో అడుగుపెట్టగానే మార్చింగ్ ప్రారంభించాయి. కనిపిస్తే కాల్చివేస్తామని సాక్షాత్తూ జిల్లా ఎస్పీ హెచ్చరించినప్పటికీ... విజయనగరంలో పరిస్థితి అదుపులోకి రాని విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News