: ధర్మవరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నిప్పు
సీమాంధ్రలో సమైక్య ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కొద్ది సేపటి క్రితం అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నిప్పు పెట్టారు. ప్రస్తుతం కాలేజీలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటల్లో ఫర్నిచర్ తో పాటు రికార్డులు కాలి బూడిదవుతున్నాయి.