: కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
సీమాంధ్రలో ఎంతో కీలకమైన విజయవాడతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని విజయవాడ, నూజివీడు, తిరువూరు, మైలవరం, హనుమాన్ జంక్షన్, గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం, పెడన నియోజక వర్గాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.