: బాలుడిని మింగేసిన మ్యాన్ హోల్


మూత లేనటువంటి మ్యాన్ హోల్లో పడి పదిహేనేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రాయిలంపాడులో జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదకర వాతావరణం నెలకొంది. బాలుడి ఆచూకీ కోసం స్థానికులతో పాటు, పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News