: శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష


సీమాంధ్రలో ఆందోళనలు తీవ్రతరమవడంతో... ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాంతి భద్రతలను సమీక్షించారు. ఈ సమీక్షకు డీజీపీ ప్రసాదరావు, నిఘా విభాగం అధికారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News