: భార్యకు భరణం చెల్లించాలంటూ ఓంపురికి కోర్టు ఆదేశం


భార్యకు భరణం చెల్లించాలంటూ బాలీవుడ్ నటుడు ఓంపురిని ముంబైలోని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఓంపురికి, ఆయన భార్యకు మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు భరణం కావాలంటూ ఓంపురి భార్య నందిత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీంతో భార్య నందిత మెయింట్ నెన్స్ కింద నెలకు 1.25లక్షల రూపాయలు, కుమారుడికి 50వేల రూపాయలు చెల్లించాలని ఓంపురిని కోర్టు ఆదేశించింది. వైద్య, విద్య ఖర్చుల కింద నెలకు 1.15లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పు చెప్పింది.

  • Loading...

More Telugu News