: 'ఆంధ్రజ్యోతి' పత్రికకు 50 లక్షల జరిమానా విధించిన కోర్టు


పరువునష్టం కేసులో ఆంధ్రజ్యోతి పత్రికకు కడప జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు భారీ జరిమానా విధించింది. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడుపై నిరాధారంగా వార్తలు రాశారంటూ పత్రికపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం.. ఆంధ్రజ్యోతి పత్రిక 50 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News