: అమెరికా కమాండోలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది


అల్ ఖైదాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది నాజియా అబ్దుల్ హమీద్ అల్ రుకాయ్ అలియాస్ అబ్దుల్ హమీద్ అల్ లిబిని అమెరికా దళాలు లిబియాలో నిన్న పట్టుకున్నాయి. 1998లో తూర్పు ఆఫ్రికాలోని దారెస్సలామ్, టాంజానియా, నైరోబీ, కెన్యాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులకు పాల్పడిన కేసులో ఇతడి పాత్ర ఉంది. ఇతడి కోసం అమెరికా దళాలు దశాద్దికి పైగా గాలిస్తున్నాయి. ఎఫ్ బీఐ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న అల్ లిబీ తలపై 30 కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఇతడి అరెస్టుతో ఒసామా బిన్ లాడెన్ ఏర్పాటు చేసిన అల్ ఖైదా వ్యవస్థ గురించి మరింత సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News