: విజయనగరం కలెక్టరేట్ పై రాళ్ల వర్షం


రాష్ట్ర విభజనను నిరసిస్తూ జరుగుతోన్న ఆందోళనలతో విజయనగరం పట్టణం అట్టుడుకుతోంది. తాజాగా సమైక్యవాదులు విజయనగరం జిల్లా కలెక్టరేట్ పై రాళ్లదాడికి దిగారు. అంతేకాకుండా, కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పంటించి నిరసన తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

  • Loading...

More Telugu News