: జగన్, బాబు దీక్షలపై దిగ్విజయ్ స్పందన
విభజనకు నిరసనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష, సోమవారం నుంచి చంద్రబాబు చేపట్టబోతున్న దీక్షపై కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ స్పందించారు. బాబు, జగన్ లు తెలంగాణకు రాతపూర్వకంగా మద్దతు తెలిపారన్నారు. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని ట్విటర్ట్ లో పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆశ్చర్యకరంగా రాజకీయ అవకాశవాదానికి తెరదీశారని వ్యాఖ్యానించారు.