: ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డికి బెయిల్


ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు సునీల్ రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. రూ.2 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, కేసుపై ఎవరితోనూ చర్చించరాదని ఆంక్షలు విధించింది. ఈ కేసులో గతేడాది అరెస్టైన సునీల్ రెడ్డి గత 20 నెలలుగా జైల్లో ఉంటున్నారు.

  • Loading...

More Telugu News