: అవినీతి గుర్రపు డెక్కలా వ్యాపించింది: చంద్రబాబు


రాష్ట్రంలో అవినీతి గుర్రపు డెక్క కలుపు మొక్కలా విపరీతంగా పాకిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం అడ్డుపెట్టుకుని వైఎస్ కుటుంబం భారీ ఎత్తున అవినీతికి తెగబడిందని ఆయన విమర్శించారు.

అవినీతికి పాల్పడిన వారికి మద్దతివ్వడమూ అవినీతి కిందికే వస్తుందని, అలాంటి వాళ్లంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బాబు ఈ రోజు కొడాలి వద్ద ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. సొసైటీ ఎన్నికల్లో ధనబలానిదే పైచేయి అయిందని అన్నారు.

  • Loading...

More Telugu News