: పోలీసుల తీరుపై హక్కుల కమిషన్ కు ఫిర్యాదు


ఎమ్మెల్యే శంకర్ రావు పట్ల పోలీసులు అనుసరించిన తీరుపై దళిత మహాసభ రాష్త్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. పోలీసుల వైఖరిపై ఫిర్యాదు చేసింది. దీనిపై వచ్చే నెల 7 లోపు నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News