: టీ కాంగ్రెస్ మంత్రుల భేటీ


హైదరాబాదులో మంత్రి సుదర్శన్ రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జానారెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, సారయ్య హాజరయ్యారు. విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News