: రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో పిల్


రాష్ట్ర విభజనపై సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలైంది. రఘురామరాజు అనే వ్యాపారవేత్త సుప్రీంకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. వచ్చేవారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News